స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి మిజోరం పోలీసులు త‌న‌పైన‌, త‌న ప్ర‌భుత్వంలోని న‌లుగురు ఉన్న‌తాధికారుల‌పైన ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డాన్ని అసోం ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ‌శ‌ర్మ ( Himanta Biswa Sarma ) త‌ప్పుప‌ట్టారు. ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని స‌జీవంగా ఉంచ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏదేమైనా స‌రిహ‌ద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ రెండు రాష్ట్రాల‌కు మంచిది కాద‌ని చెప్పారు. మిజోరం సీఎం జొరామ్‌తంగ క్వారెంటైన్ ముగిసిన త‌ర్వాత త‌న‌తో ఫోన్‌లో మాట్లాడుతాన‌ని చెప్పార‌ని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)