బెట్టింగ్ సైట్లకు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేయొద్దని ప్రైవేట్ శాటిలైట్ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, న్యూస్ వెబ్‌సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, వాటి అనుబంధ వెబ్‌సైట్లకు సంబంధించిన ప్రకటనలను ఏ రూపంలోనూ ప్రసారం చేయొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు గట్టిగా సూచించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
📢 Ministry of Information and Broadcasting issues 'Advisory on Advertisement of Online Betting Platforms' to Private Satellite TV Channels.
➡️ For more details👇 pic.twitter.com/QlaUAhykho
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)