చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. 2016 ఏప్రిల్‌లో నితీష్ కుమార్ సర్కార్ బిహార్‌లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణిస్తున్న ఘటనలపై నితీష్ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)చే విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది.బిహార్‌లో మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషన్ డిమాండ్ చేసింది.
Here's ANI Tweet
#UPDATE | Bihar: The death toll in the Chapra hooch tragedy rises to 50.
— ANI (@ANI) December 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)