మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత DevendraFadanvis ఇంటికి బెదిరింపు కాల్ వచ్చింది. మహారాష్ట్ర డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటి వెలుపల బాంబు పెట్టామని అగంతకుడు పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన నాగ్‌పూర్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇది ఫేక్ కాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Here's Update
Bomb scare outside #Maharashtra Dy CM @Dev_Fadnavis' house. Threat call to Nagpur police; caller arrested #BreakingNews #DevendraFadanvis pic.twitter.com/15hVeLsQN4
— Mirror Now (@MirrorNow) March 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)