రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్?? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. హైడ్రా అధికారుల వేధింపులతో ఇల్లు ఎక్కడ కులగోడతారోనని ఆందోళనతో కూకట్ పల్లికి చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు అని మండిపడ్డారు. హైడ్రాతో ముగ్గురు చనిపోయారు..ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు హరీశ్ రావు.     ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్‌ రావుతో బాధితురాలు మొర..వీడియో

Here's Video:

రేవంత్ రెడ్డి ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావ్, ఇంకెంతమందిని చంపుతావ్??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)