Hyderabad, Jan 31: పార్లమెంట్ లో రేపు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర పద్దులో వాడే పదాల అర్థం తెలుసుకుందామా ..
- ద్రవ్య లోటు: ద్రవ్య లోటు ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది
- మూలధన వ్యయం: ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే వ్యయం.
- రెవెన్యూ వ్యయం: ఉద్యోగుల జీతాలు, వడ్డీలకు చెల్లించే మొత్తం.
- పబ్లిక్ అకౌంట్: పొదుపు మార్గాల్లో ప్రజలు ప్రభుత్వ సంస్థల్లో దాచుకునే డబ్బు.
Budget 2023: From Fiscal Deficit to Public Account and More; Complex Terminologies and Their Meanings Explained#Budget2023 #BudgetTerminologies #FiscalDeficit #PublicAccount #DirectTaxes #UnionBudgethttps://t.co/tmmaKd5H27
— LatestLY (@latestly) January 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)