నేషనల్ హెరాల్డ్ కేసు లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు సీఆర్‌పీఎఫ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ సహా 75 మంది కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఈడీ దర్యాప్తునకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ ఫిరంగులు ప్రయోగించారు.
Delhi | Water cannons being used at Congress workers protesting over ED probe against party chief Sonia Gandhi in National Herald case pic.twitter.com/rct7KZYAc3
— ANI (@ANI) July 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)