COVID-19 Fact Check: చైనాలో కల్లోలం రేపుతున్న వేరియంట్ మెదడుపై దాడి చేస్తుందనే వార్త అబద్దం, దీని వల్ల మానవులకు ప్రమాదకరం ఏమీ ఉండదని తెలిపిన పీఐబీ
చైనాలో పెరుగుతున్న COVID-19 సబ్‌వేరియంట్ మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి చెందుతుందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని పీఐబీ పేర్కొంది.దీని వల్ల మానవులకు ప్రమాదకరం ఏమీ ఉండదని తెలిపింది.

Here's ANI Tweet
Fact Check Unit of PIB points out as "misleading" the news reports speculating that the evolving Omicron sub-variant ‘may be fatal for the brain’ pic.twitter.com/N7OqknG54L
— ANI (@ANI) January 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2023 09:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).