దేశంలో కొత్తగా 3,993 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల 108 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 8,055 మంది కోలుకున్నట్లు వివరించింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,24,06,150గా ఉందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 49,948 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 179.13 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారు.
COVID19 | India registers 3,993 new cases and 108 deaths in the last 24 hours; Active cases stand at 49,948 pic.twitter.com/XvT64ZGZ31
— ANI (@ANI) March 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)