సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ఏచూరి.

రాజ్యసభ ఎంపీ గా సుదీర్ఘకాలం పనిచేశారు సీతారాం ఏచూరి. 1974లో ఎస్‌ఎఫ్‌ఐ లో చేరారు. మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఏచూరి. 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు.

జేఎన్టీయూ విద్యార్థి నుంచి ఢిల్లీ ప్రాంతాలతోపాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. అనేక పుస్తకాలు రచించారు ఏచూరి.  సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. ఢిల్లీ ఎయిమ్స్‌ లో వెంటిలేటర్‌ పై చికిత్స

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)