దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh).. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. వాస్తవానికి గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు.
Here's Update News
Defence Minister Rajnath Singh tests positive for COVID-19https://t.co/v7Y4tH1DUs
— All India Radio News (@airnewsalerts) April 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)