Dog Attack Kid Video: సైకిల్‌పై వెళుతున్న చిన్నారిపై కుక్క దాడి, వైరల్ వీడియో ఇదిగో..

మీరట్ జిల్లాలో పిట్‌బుల్ కుక్క దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటన నగరంలోని కంకరఖేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణో ధామ్ కాలనీలో చోటుచేసుకుంది

Dog Attack Kid Video: సైకిల్‌పై వెళుతున్న చిన్నారిపై కుక్క దాడి, వైరల్ వీడియో ఇదిగో..
Stray Dogs (Photo Credits: PxHere)

మీరట్ జిల్లాలో పిట్‌బుల్ కుక్క దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటన నగరంలోని కంకరఖేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణో ధామ్ కాలనీలో చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో వర్ణిక అనే బాధితురాలు తన సోదరితో కలిసి ఇంటి బయట సైకిల్‌పై వెళుతోంది. కుక్క దాడి చేయడంతో బాలిక సైకిల్‌పై నుంచి కిందపడింది. తదనంతరం, అది ఆమెపై కొరికడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 30, 2023 06:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).