Earthquake in Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో భారీ భూకంపం,ఇళ్ల నుండి బయటకు పరిగెత్తిన ప్రజలు, రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతగా నమోదు

కాశ్మీర్ లోయలో సోమవారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు భద్రత కోసం తమ ఇళ్లు, పని ప్రదేశాల నుండి బయటకు పరుగులు తీశారు.

Earthquake in Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో భారీ భూకంపం,ఇళ్ల నుండి బయటకు పరిగెత్తిన ప్రజలు, రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతగా నమోదు
Earthquake Representative Image (Photo Credit: PTI)

కాశ్మీర్ లోయలో సోమవారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు భద్రత కోసం తమ ఇళ్లు, పని ప్రదేశాల నుండి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైన ఈ ప్రకంపనలు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భారత కాలమానం ప్రకారం 14:28 గంటలకు భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

Here's Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 08, 2023 07:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).