గోవాలో కరోనా కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్ సావంత్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. 21న ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందని, ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయన్నారు. పంచాయతీ, మునిసిపల్ మార్కెట్లతో సహా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తెరువచ్చన్నారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు 50 మందికి అనుమతి ఇస్తున్నట్లు ట్వీట్ గోవాలో శనివారం 472 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,62,048కు చేరింది.
Detailed order will be issued by District Collectors. 2/2
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) June 12, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)