దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు (డిసెంబర్‌ 28) భారీగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.63960గా ఉండగా, ఢిల్లీలో 1 కిలో వెండి రూ.79200గా ఉంది. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 58,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 430 పెరిగి రూ.64,250 లను తాకింది.

క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 58,900, రూ. 63,820 ఉండేవి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65వేలకు చేరువలో ఉంది. ఈ ఏకంగా రూ.490 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు రూ.450 పెరిగి రూ.59,450లకు చేరింది. ఇక హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 81, 000 లుగా ఉంది. ఇది నిన్నటి రోజు రూ.80,700 ఉండేది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)