విడాకులు తీసుకున్న ఓ మహిళ, వివాహితుడుతో కలిసి వారికి రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. పిటిషనర్ల అక్రమ, వ్యభిచార సంబంధానికి ఆ వ్యక్తి భార్య, పిల్లలు 'బాధను కలిగి ఉన్నారు' అని న్యాయమూర్తి అలోక్ జైన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. అయితే ఇద్దరు పిటిషనర్లను ఆ వ్యక్తి భార్యకు 25,000 చెల్లించాలని ఆదేశించింది. 49 ఏళ్ల విడాకులు తీసుకున్న మహిళ తన ప్రేమికుడు, 33 ఏళ్ల వివాహితడుతో కలిసి రక్షణ కల్పించాలంటూ కోర్టు గడప తొక్కింది. ఆ వ్యక్తి భార్య తమ ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసిందని కోర్టుక తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది.
Here's News
Punjab and Haryana High Court objects to married man and divorced woman living together; asks them to pay ₹25,000 to man's wifehttps://t.co/Rc7PT9FiiJ
— Bar & Bench (@barandbench) September 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)