కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు తలపెట్టిన నబన్న మార్చ్ ఉద్రిక్తంగా మారింది. కోల్‌కతా సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా సచివాలయాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.
అయితే పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరాగా బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆందోళనకారులపై వాటర్ కెనాన్స్, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
VIDEO | #Kolkata: Police fire teargas shells amid stone pelting by protesters during the 'Nabanna Abhijan' rally.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zeCG3IUVa5
— Press Trust of India (@PTI_News) August 27, 2024
STORY | Police lathi-charge, use tear gas, water cannons to stop ‘Nabanna Abhijan’ protestors
READ: https://t.co/rb1f9Rl4iS pic.twitter.com/6njeAeLG4i
— Press Trust of India (@PTI_News) August 27, 2024
VIDEO | #Kolkata: Police use water cannon at Howrah Bridge to stop protesters from moving towards the state secretariat during the 'Nabanna Abhijan' rally.#NabannaAbhijan #KolkataProtest #KolkataNews
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/mcH3CXN15T
— Press Trust of India (@PTI_News) August 27, 2024
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)