Mangalagiri, Nov 18: ఆలయాల సందర్శనతో (Temple Visit) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) హద్దుమీరి ప్రవర్తించారు. మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పై దాడి చేశారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర, జాతీయ రహదారిపై బైఠాయించి ఆమె హల్ చల్ చేశారు. పోలీసులపైనా దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సంచలనంగా మారింది. అఘోరీ చర్యలను పలువురు తప్పుబడుతున్నారు.
జర్నలిస్టుపై అఘోరి దాడి..
మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న జర్నలిస్ట్ పై దాడి చేసిన అఘోరి#Mangalagiri #Aghori #Attack #BigTV pic.twitter.com/jkvk4CAKeP
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2024
జాతీయ రహదారిపై అఘోరి హల్ చల్..
పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయింపు
పోలీసులపై అఘోరి దురుసు ప్రవర్తన@PawanKalyan#Mangalagiri #Aghori #PawanKalyan #BigTV https://t.co/j4pQbyv4Zh pic.twitter.com/SAtw99Cl6i
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)