మహారాష్ట్రలో నీటి కరువు ఎలా ఉందో తెలిపేందుకు ఈ వీడియోనే సాక్ష్యం. నీటి ఎద్దడి కారణంగా, కోశింపాడ గ్రామ ప్రజలు బావిలోకి దిగేందుకు సాహసం చేస్తున్నారు. నీరు తీసుకురావడానికి మహిళ 100 అడుగుల లోతు గల బావిలోకి దిగడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌కుమార్ కృష్ణారావు గవిట్ మాట్లాడుతూ.. 2024 వరకు ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ కింద నీటి సౌకర్యం ఉంటుంది. ప్రాజెక్టు టెండర్ పాస్ అయిందని తెలిపారు
ANI Video
#WATCH | Maharashtra: Due to the water crisis, people of Koshimpada Village are compelled to consume; descent into a well to fetch water pic.twitter.com/6orDLsCpyQ
— ANI (@ANI) May 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)