మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ పేరును అహల్యానగర్‌గా మారుస్తూ షిండే ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరుతో అహ్మద్‌నగర్‌ను వ్యవహరించాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధారాశివ్‌గా మార్చారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌లకు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ల పేర్లు పెట్టారు.
Here's News
Maharashtra cabinet has decided to rename Ahmednagar district as Ahilya Nagar.
— ANI (@ANI) March 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)