Maharashtra, July 25: ఎడతెరపిలేని వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. భారీ వర్షాలతో రాయ్‌ఘడ్ - పుణె తాంహిని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వర్షాలతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీలో స్పైడర్ మ్యాన్’ అరెస్ట్, కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేసినందుకు భారీగా ఫైన్, వీడియో ఇదిగో..
Here's Videos:
Maharashtra | Due to a landslide at Tamhini Ghat on the Raigad-Pune route, traffic has been halted on this Ghat route until the debris is cleared: Raigad Police
(Video source: Raigad Police) pic.twitter.com/hbCfkguASX
— ANI (@ANI) July 25, 2024
#WATCH | Maharashtra | Continous rainfall triggers severe waterlogging on the road near Mafco market in Navi Mumbai pic.twitter.com/UWhqgE6dvg
— ANI (@ANI) July 25, 2024
#WATCH | Mumbai: Traffic congestion and slow vehicular movement witnessed on Eastern Express Highway amid incessant rainfall pic.twitter.com/MusuOGusQ3
— ANI (@ANI) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)