Maharashtra, Aug 2: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఇచల్‌కరంజిలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నది ప్రవాహానికి అందులో ఉన్న 7-8 మంది గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్థలానికి చేరుకుంది. వీడియో ఇదిగో, మహారాష్ట్రలో బలమైన గాలులకు కూలిన హోర్డింగ్, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు,మూడు వాహనాలు ధ్వంసం
Here's Video:
Maharashtra: In Ichalkaranji, Kolhapur district, a tractor crossing the Krishna River overturned, and 7-8 people onboard were swept away by the river current. An NDRF team has arrived at the site for search and rescue operations pic.twitter.com/sRuVi00w6A
— IANS (@ians_india) August 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)