మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మద్ నగర్- నారాయణపూర్ స్టేషన్ల మధ్య 8 భోగీలతో ప్రయాణిస్తున్న ఓ డెమో రైలుకు చెందిన మూడు భోగీలు మంటల్లో ధగ్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Here's Video
A fire broke out in two coaches of the New Ashti to Ahmadnagar DEMU special train near Walunj in Maharashtra. #Train #NewAsthi #TrainFire #Maharashtra pic.twitter.com/v9yWxunOSn
— Manoj Khandekar (@manojkhandekar) October 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)