కేరళ (Kerala) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.పైన నుంచి బాగా వరద వస్తుండటంతో పెరియార్‌ రివర్‌ ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక పెరియార్ నది వరదలకు అళువా (Aluva) లోని మనప్పురం శ్రీ మహదేవ ఆలయం (Manappuram Sree Mahadeva Temple ) నీట మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్నారు. ఆలయం నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వీడియో ఇదిగో, శివునికి కాపలాగా పడగవిప్పి ఆడిన నాగరాజు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకున్న నాగుపాముని చూశారా..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)