ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. జ‌స్టిస్ దీనేశ్ కుమార్ శ‌ర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీష‌న్‌ను తిర‌స్క‌రించింది. మ‌నీశ్ సిసోడియాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. ఈ నేపథ్యంలో సిసోడియా సుప్రీంకోర్ట‌ును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సిసోడియా ఓ ప్ర‌భావ‌వంత‌మైన వ్య‌క్తి అని, సాక్షుల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందుకే బెయిల్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

ANI Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)