వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్ లో మాట్లాడిన మోడీ..వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుందన్నారు. వన్ నేషన్ - వన్ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. త్వరలోనే వన్ నేషన్ - వన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అని దీంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం అని తేల్చిచెప్పారు. 500 ఏళ్లుగా రామభక్తులు చేసిన త్యాగాలు, తపస్సులతో ఇది సాధ్యమైంది, అయోధ్య దీపోత్సవ్ పై ప్రధాని మోదీ స్పందన
Here's Tweet:
వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం..
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది..
వన్ నేషన్ - వన్ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది..
త్వరలోనే వన్ నేషన్ - వన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం..
దాంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని… pic.twitter.com/0SKWE3Jt7d
— Telangana Awaaz (@telanganaawaaz) October 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)