Parkash Singh Badal Dies: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ మృతి, మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. బాదల్ వయసు 95. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి చెందారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని ఆప్ నేత రాఘవ్ చద్దా బాదల్ మరణ వార్తను ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. బాదల్ వయసు 95. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి చెందారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని ఆప్ నేత రాఘవ్ చద్దా బాదల్ మరణ వార్తను ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను తెలిపారు. శ్వాస తీసుకోవడంలో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడంతో దాదాపు వారం రోజుల క్రితం బాదల్‌ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు.
Here's Tweet
Saddened by the news of passing away of former Chief Minister of Punjab, Sardar Prakash Singh Badal. My deepest condolences to his family and friends.
— Raghav Chadha (@raghav_chadha) April 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2023 09:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

