Sengol in New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం, స్పీకర్‌ సీటు వద్ద సెంగోల్ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం

పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఆదివారం లాంఛనంగా ‍ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

Sengol in New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం, స్పీకర్‌ సీటు వద్ద సెంగోల్ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం
Amit Shah (Photo Credit- PTI)

ఈ నెల 28న పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం  లాంఛనంగా ‍ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దీన్ని నాటి బ్రిటీషర్లు నుంచి బారతీయులకు అధికార మార్పిడి జరిగిందనేందుకు గుర్తుగా ఈ రాజదండాన్ని మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి అందజేసినట్లు అమిత్‌ షా తెలిపారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్‌' అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. దీని అర్థం ధర్మం.

ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 24, 2023 03:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).