రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేరళ చేరుకున్నారు. తాజాగా కొచ్చిలో ప్రధాని మోదీ(PM Modi) మెగా రోడ్‌షో(Mega Roadshow) నిర్వహించారు. రోడ్డుమార్గంలో నడుస్తూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు. కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి, INS గరుడ నావల్ ఎయిర్ స్టేషన్(INS Garuda Naval Air Station) నుంచి యువజన కార్యక్రమ వేదిక(Venue of a Youth Programme) వరకు 2 కి.మీ మేర రోడ్డుమార్గంలో ఇరువైపులా వేచి వున్న ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ఉత్సాహంగా కనిపించారు. కొచ్చిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న ప్రాంతంలో వేలాది మంది పోలీసులను మోహరించి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.వీడియో ఇదే..

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)