PM Narendra Modi Security Breach: ప్రధాని భద్రతా వైఫల్యం, 150 మంది అజ్ఞాత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫిరోజ్‌పూర్ జిల్లా పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలపై చర్చ కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని కుల్గారి పోలీస్ స్టేషన్‌లో 150 మంది అజ్ఞాత వ్యక్తులపై IPC సెక్షన్ 283 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
- Read in
- తెలుగు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలపై చర్చ కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని కుల్గారి పోలీస్ స్టేషన్‌లో 150 మంది అజ్ఞాత వ్యక్తులపై IPC సెక్షన్ 283 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. బుధవారం, ఎన్నికల ర్యాలీ కోసం వెళుతున్న ప్రధాని, ఆయన కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, భద్రతా ఉల్లంఘనపై బాధ్యత వహించాలని బీజేపీ కోరడం, ప్రధానికి ఎలాంటి ప్రమాదం లేదని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పడంతో ఈ అంశంపై రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.ఈ ఘటనలో సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలైంది.
PM's security breach | An FIR was registered under section 283 IPC (Danger or obstruction in public way or line of navigation) against 150 unknown persons at Kulgari police station in Ferozepur district of Punjab on 6th January.
— ANI (@ANI) January 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 07, 2022 09:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

