కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారంనాడు ఎయిమ్స్‌లో చేరారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ అనంతర సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. 61 ఏళ్ల రమేష్ పోఖ్రియాల్ గత ఏప్రిల్‌లో కరోనాతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. స్వస్థత చేకూరగానే తిరిగి విధులు చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)