Noida Horror: వీడియో ఇదిగో, నోయిడాలో దారుణం, దొంగతనం చేశారని ఇద్దరు యువకుల ప్రైవేట్ పార్టులో కారం పోసి చిత్రహింసలకు గురిచేసిన కొందరు యువకులు

గ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఒక గుంపు ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపించిన బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Noida Horror: వీడియో ఇదిగో, నోయిడాలో దారుణం, దొంగతనం చేశారని ఇద్దరు యువకుల ప్రైవేట్ పార్టులో కారం పోసి చిత్రహింసలకు గురిచేసిన కొందరు యువకులు
Red Chilli Powder Put In Private Parts Of 2 Teenagers Suspected Of Theft In Greater Noida

గ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఒక గుంపు ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపించిన బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనం చేతులు కట్టేసి, వారి ప్రైవేట్ పార్ట్స్‌లో మిర్చి కారం పోస్తునట్లుగా వీడియోలో కనిపిస్తోంది. తాడుతో చేతులు కట్టేసి వారిని కూడా దారుణంగా కొట్టారు.గ్రేటర్ నోయిడాలోని జేవార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితులు మోహర్‌పాల్, ఉత్తమ్ కుమార్, విశాల్ తదితరులపై బాధిత కుటుంబీకులు కేసు నమోదు చేశారు. దొంగతనం చేశారనే అనుమానంతో జనం కొట్టిన అబ్బాయిలను జైలుకు తరలించినట్లు వార్తలు వచ్చాయి.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 13, 2023 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).