హైదరాబాద్ ఖైరతాబాద్‌లో (Hyderabad)వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన బైక్ లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగలు. వరుస ఘటనలతో జనాలు బెంబేలెత్తుతున్నారు.

దాదాపు పదిహేనుకు పైగా ద్విచక్రవాహనాలు(Bike Theft) చోరికి గురికావడంతో బస్తీల నివాసితులు భయాందోళనతో ఉన్నారు. ఖైరతాబాద్ పీఎస్ పరిధిలోనే ఎక్కువగా చోరీలు జరుగుతుండటం విశేషం.

 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

సీసీ కెమెరాల్లో దొంగలు బైక్ ఎత్తుకెళ్తున్న విజువల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దొంగతనాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bikes Parked on Streets Stolen at Hyderabad

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)