నారాయణపేట (Narayanpet)లో చోరీ జరిగింది. నారాయణ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉన్నదని చెప్పి బ్యాంకు (bank) నుంచి రూ. 4 లక్షల డ్రా (withdrawing) చేసి తీసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనం (two-wheeler)లో డబ్బు పెట్టి, మార్గమధ్యంలో బేకరీ (bakery)కి వెళ్లాడు. అయితే నారాయణ బ్యాంకులో డబ్బు తీయడం గమణించిన ఓ దొంగ అతన్ని ఫాలో అయ్యాడు.

నారాయణ బేకరీకి వెళ్లడం గమనించి ఇదే అదునుగా భావించి నగదు ఉన్న బ్యాగ్ తీసుకొని ఉడాయించాడు. నారాయణ బేకరీ నుంచి బైక్ దగ్గరకి వెళ్లే సరికి డబ్బు ఉన్న సంచి కనిపించలేదు.. దీంతో వెంటనే పోలీసులను సంప్రదించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, బేకరీలో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సీసీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇదిగో, కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌‌కు గురైన ఉద్యోగి, శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

Theft Caught on Camera

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)