రూపాయి విలువ పడిపోతూనే ఉంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో రూపాయి సోమవారం 26 పైసలు క్షీణించి 80.13 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది, శుక్రవారం నాడు 79.87 దగ్గర నుండి 0.32% క్షీణించింది. సోమవారం నాడు రూపాయి పతనం భారీగా సాగడంతో పాటు రికార్డు స్థాయికి చేరుకుంది.అమెరికా డాలర్ 109 మార్కును దాటి బాగా బలపడింది.
Rupee hits record low of 80.11 against the previous session close of 79.87 on Friday (26th Aug)
(Representative image) pic.twitter.com/JGNcyHnczJ
— ANI (@ANI) August 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)