అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh)‌ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది...అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా..ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగల్ ఉన్నాడు, మీరు చూసేయండి

ఈ కిడ్నాప్ విషయం బయటకు తెలిస్తే.. అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలంటూ నరేశ్ చెప్పే సంభాషణలతో మొదలైందిజప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది..భర్తలతో భార్యలు హు హు అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థమంటూ వెంకీ చెబుతున్న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సంభాషణలు ఇంప్రెసివ్‌గా సాగుతున్నాయి.

Sankranthiki Vasthunam Trailer:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)