ఆప్ నేత సత్యేందర్ జైన్(Satyendar Jain)కు సుప్రీంకోర్టు ఇవాళ తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. మెడికల్ గ్రౌండ్‌పై ఆ బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. ఆరోగ్యం క్షీణించిన జైన్ ప్రస్తుతం ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరు వారాల పాటు బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అయితే కొన్ని షరతులు విధించింది. బెయిల్ తీసుకున్న సమయంలో సత్యేందర్ జైన్.. మీడియాతో మాట్లాడరాదు అని, ఢిల్లీ విడిచి వెళ్లరాదు అని ఆదేశించింది.
ANI Tweet
SC grants interim bail to former Delhi minister Satyendar Jain on medical grounds
Read @ANI Story | https://t.co/BCFoQqi2ft#SatyendarJain #SC #AAP pic.twitter.com/4KezTqDXOy
— ANI Digital (@ani_digital) May 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)