హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ ఎస్‌పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఎస్‌పీ హిందూజా అనారోగ్యం కారణంగా లండన్‌లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ ఎస్‌పీ హిందూజా బుధవారం (మే17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం’ అని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలియజేశారు.సిరిచంద్‌ పరమానంద్‌ హిందూజా.. నలుగురు హిందూజా బ్రదర్స్‌లో పెద్దవాడు. హిందూజా గ్రూప్‌ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆయన లండన్‌లో ఉంటూ బ్రిటిష్‌ పౌరసత్వం పొందారు.

Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)