సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక(Srilanka) ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan)పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు(63) హాఫ్ సెంచరీతో మెరసింది. ఆమెతో పాటు అనుష్కా సంజీవని(24 నాటౌట్), సుగంధిక కుమారిలు(10) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరుకుంది. కప్ కోసం రెండు జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా
Here's News
A captain's knock from Chamari Athapaththu helps Sri Lanka pull off a tense chase and secure a place in the Women's Asia Cup final 👏
📝: https://t.co/xNxStAhL8E | 📸: @ACCMedia1 pic.twitter.com/TwTHE2x4QL
— ICC (@ICC) July 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)