Dogs Attack on Girl: పార్కులో 5 ఏళ్ల బాలికపై రోట్వీలర్ కుక్కల దాడి, ఇష్టం వచ్చినట్లుగా కిందపడేసి కరిచిన కుక్కలు, బాలిక పరిస్థితి విషమం..
రెండు రాట్వీలర్ కుక్కలు చెన్నైలోని ఎంఓపీ పార్క్‌లో ఐదేళ్ల బాలికపై దాడి చేశాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్వహిస్తున్న పార్కులోని ఓ గదిలో సురక్ష అనే బాలిక తన తండ్రి రఘు, తల్లి సోనియాతో కలిసి ఉంటోంది. రఘు పార్కులో వాచ్‌మెన్. కుక్కల దాడిలో సురక్ష నెత్తిపై, వీపుపై, చేయిపై గాయాలయ్యాయి.
రెండు రాట్వీలర్ కుక్కలు చెన్నైలోని ఎంఓపీ పార్క్‌లో ఐదేళ్ల బాలికపై దాడి చేశాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నిర్వహిస్తున్న పార్కులోని ఓ గదిలో సురక్ష అనే బాలిక తన తండ్రి రఘు, తల్లి సోనియాతో కలిసి ఉంటోంది. రఘు పార్కులో వాచ్‌మెన్. కుక్కల దాడిలో సురక్ష నెత్తిపై, వీపుపై, చేయిపై గాయాలయ్యాయి. కూతురిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి సోనియాను కుక్కలు కరిచాయి. వెంటనే బాలికను రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమంగా మారడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జె రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పెంపుడు జంతువుల యజమాని తన కుక్కలకు లైసెన్స్ పొందలేదని ఈ ఏడాది మార్చిలో రోట్‌వీలర్‌తో సహా 23 కుక్కల పెంపకం, అమ్మకం మరియు దిగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. ఏప్రిల్‌లో మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ ఘటనలో కుక్కల యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Here's News
The girl was staying with her father and mother in a room in the park maintained by the Greater Chennai Corporation.
She sustained injuries on her scalp, back and arm. Details here 🔗 https://t.co/XcOiN3l00e pic.twitter.com/0ntxVytlUv
— The Times Of India (@timesofindia) May 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 06, 2024 04:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

