వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడు. పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం మల్లంపల్లిలో PGT(SOCIAL)గా పనిచేస్తున్నాడు.
ఇతని తమ్ముడు సంతోష్ కూడా అన్న స్ఫూర్తిగా గ్రూప్-4 సాధించి, గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరిపై గ్రామస్తులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశాడు...రూ.14 కోట్లు ఇవ్వాలని బాధితుడు నరసింహరెడ్డి ఆరోపణ, బంధువని నమ్మితే నిండా ముంచేశాడని మండిపాటు
Here's Tweet:
కోచింగ్ లేకుండా 8 గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వరంగల్ యువకుడు
వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయరాకుల రాజేశ్ అనే యువకుడు కోచింగ్ లేకుండానే పంచాయితీ సెక్రటరీ, PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం మల్లంపల్లిలో… pic.twitter.com/vxDIKP4B0S
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)