కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిందని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జితేంద్ర సింగ్ పలు పోర్ట్‌ఫోలియాలు నిర్వహిస్తున్నారు. పీఎంఓలో సహాయ మంత్రిగానే కాకుండా, జమ్మూకశ్మీర్ ఉదంపూర్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడిగా ఆయన ఉన్నారు.
Here's Dr Jitendra Singh Tweet
I have today tested #COVID positive with symptoms.
Please get yourself screened if you were in my contact recently and take care.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 20, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)