సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ధామ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మధుబన్ బాపూ రాక్షసుడిగా మారి ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డాడు. ఫిర్యాదుపై విచారణకు వచ్చిన ఈ కానిస్టేబుల్ రోడ్డు మీద ఓ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ పిడిగుద్దులు గుద్దుతూ రాక్షంగా ప్రవర్తించాడు. పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. వీడియో వైరల్ అయిన తరువాత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.ఇక్కడ కమిషనర్‌గా అజయ్‌ మిశ్రా ఉన్నారు.

UP constable Madhuban Bapu broke down on a person who reached to investigate a complaint

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)