మైసూర్‌లోని ఓ వ్య‌క్తి షూ తొడుక్కునేందుకు రెడీ అవగా ఆ బూటులో దాగిన పామును చూసి ఒక్కసారిగా షాక‌య్యాడు. అత‌ను వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్‌కు ఫోన్ చేశాడు. పాములు ప‌ట్టేవాడు వ‌చ్చి త‌న వ‌ద్ద ఉన్న హుక్‌తో షూను క‌దిలించాడు. ఆ స‌మ‌యంలో షూలో చుట్టుకున్న ఆ విష‌స‌ర్పం చాలా వేగంగా ప‌డ‌గ విప్పుతూ పైకి లేచింది. ఇదంతా వీడియో తీశారు. ట్విట్ట‌ర్‌లో పోస్టు అయిన ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)