తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ వస్తుందంటున్న ఇండియా టుడే, ఏ పార్టీకి రాని పూర్తి మెజారీటీ, 40 నుంచి 50 సీట్లు అతి పెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..
Here's News
#Chhattisgarh could likely end up with a hung assembly with the Congress winning 40-50 seats and the BJP with 36-46 seats- India Today-Axis My India exit poll. #IndiaTodayExactPoll #AajTakExactPoll #ExitPolls @RahulKanwal @SardesaiRajdeep ;@PreetiChoudhry ; Rahul Verma pic.twitter.com/MQZW7FM4x6
— IndiaToday (@IndiaToday) November 30, 2023
#ChhattisgarhElections2023: Here are the age-wise projected vote percentage. #IndiaTodayExactPoll #AajTakExactPoll #StateOfWar #ElectionIntelligence #Chhatthisgarh #ExitPolls @RahulKanwal , @SardesaiRajdeep & @PreetiChoudhry @chetan_bhagat pic.twitter.com/cYztFIkNVR
— IndiaToday (@IndiaToday) November 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)