లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఆదాయపన్ను శాఖ ఆ పార్టీకి రూ. 1700 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వడ్డీ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. మరో వైపు ఆదాయపన్ను శాఖ అసెస్‌మెంట్‌ను పునర్ పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉన్నది.
Here's News
The #IncomeTax Department has issued demand notice of Rs 1,700 crores to the #Congress, news agency ANI reported, citing sources.#IndiaNews https://t.co/dOWYVKqiuL
— Deccan Herald (@DeccanHerald) March 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)