రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్‌ నెంబర్‌ 100 మార్క్‌ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల అయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాజాగా గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా మాకు అనవసరం. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ గెలిచే ఛాన్స్‌ లేదు. రాజస్థాన్‌ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు.

ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలు ఇలా..

పీపుల్స్‌ పల్స్‌ సర్వే..

BJP.. 95-115

Congress.. 73-95

Others.. 8-11.

ఇండియా టుడే..

BJP.. 55-72

Congress.. 119-141

Others.. 4-11

News Nation

BJP.. 89-93

Congress.. 99-103

Others.. 05-09

News18..

BJP.. 111

Congress.. 74

Others.. 14

Republic TV..

BJP.. 118-130

Congress.. 97-107

Others.. 0-2.

Jankibaat

BJP.. 100-122

Congress.. 62-85

Others.. 14-15.

TV9 Bhararvarsh Polstrat..

BJP.. 100-120

Congress.. 90-100.

Times Now-ETG..

BJP.. 108-128

Congress.. 56-72.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)