Newdelhi, May 25: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ (Char Dham) యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు (Pilgrims) మృతి చెందారని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ శుక్రవారం చెప్పారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, 14 మంది బద్రినాథ్ లో, 23 మంది కేదార్ నాథ్ లో మరణించారని వివరించారు. 50 ఏండ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.
Uttarakhand: Over 50 Char Dham Pilgrims Have Died Within 2 Weeks Of Yatra, Mostly Due To 'Heart Attacks' https://t.co/zFmHGDXodq
— BillionIndian5 (@BillionIndian5) May 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)