Newdelhi, Jan 15: వాతావరణంపరంగా దేశ వ్యవసాయ రంగానికి (Agriculture), ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న ‘భారత వాతావరణ విభాగం (ఐఎండీ) (IMD) నేడు (సోమవారం) 150వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1875లో జనవరి 15న కోల్ కతా ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి అధికారులు ప్రతి ఏడాది వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో వేడుకలు జరుగుతున్నాయి.
In honour of its 150 years of service to the country as the primary government agency, the India Meteorological Department (IMD) will celebrate the milestone across the country over the course of a yearhttps://t.co/aEKpj6pQlq
— Metbeat Weather 🛑 (@metbeatweather) January 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)