Newdelhi, Jan 14: అత్యంత వేడిమి సంవత్సరంగా (Hottest Year) 2023 రికార్డులకెక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యే ప్రమాదం ఉందని, ఎల్ నినో (El Nino) కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఉద్గారాల నివారణ చర్యలు పెద్దయెత్తున చేపట్టాలని కోరింది. ఎల్ నినో కారణంగా ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది.
Earth just marked 2023 as its warmest year on record.
Now, as we step into 2024, the challenge is clear.
The impact on future generations and livelihoods is profound.
The urgency is real. Our actions today shape the world they inherit tomorrow.
— Greenpeace Africa (@Greenpeaceafric) January 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)